పర్ఫెక్ట్ ఉప్మా.. ఇంట్లో హూటల్ స్టైల్ రిసిపీ

';

Thick bottom..

మీరు ఇంట్లో ఉప్మా తయారు చేసుకోవాలనుకుంటే కేవలం మందపాటి ప్యాన్ ని మాత్రమే ఉపయోగించండిమీరు ఇంట్లో ఉప్మా తయారు చేసుకోవాలనుకుంటే కేవలం మందపాటి ప్యాన్ ని మాత్రమే ఉపయోగించండి

';

Roast..

ఉప్మా తయారు చేసుకునే ముందు బాగా ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి

';

Texture..

ఇలా చేయడం వల్ల ఉప్మా రుచి మరింత బాగుంటుంది

';

Curd..

పర్ఫెక్ట్ ఉప్మా రెసిపీ తయారు చేసేవారు ఉప్మాలో బట్టర్ మిల్క్ లేదా పెరుగు వేసుకుంటారు.

';

Tasty..

టెక్చర్ బాగుండడమే కాదు రుచి కూడా ఎంతో బాగుంటుంది

';

Ratio..

మూడు కప్పుల నీటికి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసి తయారు చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ ఉప్మా రెసిపీ రేషియో

';

Butter milk..

ఒకవేళ మీరు బట్టర్ మిల్క్ వాడితే రెండు కప్పుల నీళ్లకి రెండు కప్పుల బట్టర్ మిల్క్ కూడా వేయాలి

';

Ghee..

ఉప్మా రెడీ అయినాక చివర్లో ఆవు నెయ్యి వేసుకుంటే ఘుమఘుమలాడిపోతుంది

';

VIEW ALL

Read Next Story