Minister Ambati: 'మంత్రులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం..': మంత్రి అంబటి

Minister Ambati: ప్రశాంతంగా ఉన్న విశాఖలో జనసేన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారని మంత్రి అంబటి  అన్నారు. 

  • Zee Media Bureau
  • Oct 17, 2022, 03:05 PM IST

Minister Ambati Rambabu Comments: మంత్రులు, వైసీపీ నేతలపై జరిగిన దాడులను ఖండిస్తున్నామన్నారు మంత్రి అంబటి రాంబాబు.  ప్రశాంతంగా ఉన్న విశాఖలో జనసేన కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News