Snakes: ఈ మొక్కలంటే పాములకు వెన్నులో హడల్.. ఆ ఇళ్ల వైపు కన్నెత్తి కూడా చూడవంట..

Snakes Fear Plants: కొన్నిరకాల మొక్కలంటే పాములకు అస్సలు నచ్చదంట. ఈ చెటల నుంచి ఒక ప్రత్యేక మైన వాసన వస్తుంది. దీని చుట్టుపక్కల కూడా పాములు అస్పలు కన్పించవని చెబుతుంటారు. అందుకే కొందరు ఏరీ కొరీ మరీ ఈ చెట్లను తమ ఇంటిలో సెఫ్టీ కోసం వీటిని పెంచుకుంటారు. 

1 /7

పాములంటే ప్రతిఒక్కరు భయంతో వణికిపోతుంటారు. మనం ఎలాగైతే పాములను చూసి భయపడతామో... పాములు కూడా అలానే మనుషులను చూసి భయపడతాయి. ఆహరం కోసం అవి మానవ ఆవాసాలకు వస్తుంటాయి.

2 /7

అడవులు, చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పాములు కన్పిస్తుంటాయి. పొలాల నుంచి కూడా మన ఇండ్ల లోకి పాములు వస్తుండం మనం చూస్తుంటాం. పాములు కొన్ని చెట్లను అస్సలు ఇష్టపడవంట..

3 /7

ఈచెట్లు ఉన్న ఇండ్ల దగ్గరకు పాములు అస్సలు రావంట.  పొలాల్లో లేదా ఇండ్లలో చాలా మంది బంతి పూల చెట్లను పెట్టుకుంటారు. ఇవి పాములకు నచ్చవంట. అందుకే బంతిపూల చెట్లను చాలా మంది పెంచుకుంటారు

4 /7

ఉల్లిపాయ, వెల్లుల్లి ముఖ్యంగా నెలలో పెరుగుతాయి. వీటి నుంచి ఘాటైన వాసన కూడా వస్తుంది. ఈ వాసనంటే పాములకు అస్సలు పడదంట. అందుకే వీటి చుట్టుపక్కల పాములుండవు.

5 /7

లవంగం బాసిల్, పుష్పించే ఉల్లిపాయ, కొన్నిరకాల గడ్డి జాతుల మొక్కల దగ్గర పాములు అస్సలు ఉండవంట. అందుకే చాలా మంది వీటిని ఇంట్లో పెంచుతుంటారు. బాల్కనీలో కూడా వీటిని పెంచుతుంటారు

6 /7

అదే విధంగా ఇంట్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా సువాసన వచ్చే మల్లె, పారిజాతం, గుబురుగా పెరిగే మొక్కలు, బిల్వపత్రి మొక్కలను అస్సలు పెంచకూడదు. మొగలి చెట్లు  కింద కూడా పాములు ఉంటాయి. అందుకే వీటిని ఇంట్లో పెంచకూడదు.

7 /7

ఇంట్లో ఎక్కువగా ఎలుకలు లేకుండా చూసుకొవాలి. ముఖ్యంగా ఎలుకల కోసం పాములు ఇంట్లోకి చొరబడుతుంటాయి. పాములు కన్పిస్తే చంపేబదులు, స్నేక్ సొసైటికి సమాచారం ఇవ్వాలి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)