Janhvi Kapoor : దుబాయ్‌ ఎడారిలో జాన్వీక‌పూర్ అందాల ఆరబోత

Janhvi Kapoor and Khushi Kapoor: కాస్త ఫ్రీ టైమ్‌ దొరికినా త‌నకు ఇష్ట‌మైన ప్ర‌దేశాల‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంది జాన్వీక‌పూర్‌. ఇక ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

  • Nov 11, 2021, 22:43 PM IST

In pics Janhvi Kapoor and Khushi Kapoor twin for desert safari in Dubai: శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ భామ సినిమాల‌తో అల‌రించడమే కాదు..ఎప్పుడూ ఏదో ఒక వెకేష‌న్ స్టిల్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. (Pics courtesy: Instagram)

1 /5

జాన్వీక‌పూర్ ఈ సారి దుబాయ్‌కు టూర్ వేసింది. త‌న సోద‌రి ఖుషీక‌పూర్ తో క‌లిసి దుబాయ్‌లో చక్కర్లు కొట్టింది ఈ భామ.

2 /5

జాన్వీక‌పూర్ దుబాయ్‌లో అంద‌మైన ప్ర‌దేశాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

3 /5

ఎడారిలో మినీ జీప్‌లో కూర్చొని జాన్వీ క‌పూర్ సిస్ట‌ర్స్ ఫోటోలకు ఫోజులిస్తూ దిగిన స్టిల్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

4 /5

సినిమాల పరంగా జాన్వీకి సరైన హిట్ ఇప్పటివరకు పడకపోయినా.. ఫోటో షూట్‌తో మాత్రం ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంది.

5 /5

దుబాయ్‌ ఎడారిలో హాట్ ప్యాంట్, స్లీవ్‌లెస్ టాప్‌లో జాన్వీ క‌పూర్ ఆకట్టుకుంటోంది.