Manjummel Boys: మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించి.. ఇప్పుడు ఓటీటీలో సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సినిమా యూనిట్ కి లీగల్ నోటీసులు పంపారు.
Krithi Shetty Instagram Photos: కృతి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అవసరాలు అవసరం లేదు. కాగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Kalki2898AD pre-release event: కల్కి 2898 AD లోని బుజ్జిని నిన్న పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసి మరి రిలీజ్ చేశారు ఈ చిత్ర మేకర్స్. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Balakrishna - Kajal: కాజల్ అగర్వాల్ కోసం రంగంలోకి దిగిన నందమూరి నట సింహం బాలకృష్ణ. టాలీవుడ్ క్వీన్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు పొందిన కాజల్ నటించిన లేటెస్ట్ మూవీ 'సత్యభామ' ట్రైలర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
Bharateeyudu 2: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించిన చిత్రం 'భారతీయుడు 2'. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'శౌర' అంటూ విడుదల చేసిన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Bhaje Vaayu Vegam: కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన కొత్త చిత్రం 'భజే వాయు వేగం'. హనుమంతుడికి సంబంధించిన పేరుతో వస్తోన్న ఈ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది.
Kajal Agarwal Favourite Movie: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన తదుపరి సినిమా సత్యభామ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఇంటర్వ్యూలు అత్యంత అవుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేస్తోంది ఈ హీరోయిన్..
Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ ఈ నెల 17న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ఓ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తన పెళ్లి గురించి శుభవార్త చెబుతాడని అందరు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న 'కల్కి 2898 AD' మూవీ కోసం ప్రభాస్ చేసినట్టు తెలిసింది. తాజాగా జరిగిన బిగ్ ఈవెంట్లో ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేసాడు.
Keerthy Suresh in Biopic: లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మైమరిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఒక లెజెండరీ గాయని పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కీర్తి సురేష్ మరోక సెలబ్రిటీ బయోపిక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.
Shah Rukh Khan Hospitalised After KKR vs SRH Match: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో సందడి చేసిన సిన నటుడు షారూక్ ఖాన్ అస్వస్థతకు గురయ్యాడు. అనూహ్యంగా ఆస్పత్రిలో చేరడం కలకలం రేపింది.
Prabhas Bujjigadu: బుజ్జిగాడు షూటింగ్ సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందట. రోడ్డుమీద పడిపోయిన ప్రభాస్ మీద నుంచి ఒక బస్ వేగంగా వెళ్ళిపోయింది అని.. సినిమాలో నటించిన రెండవ హీరోయిన్ సంజన ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుర్తు తెచ్చుకున్నారు. ప్రభాస్ గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి.. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Now Onwards No Benefit Shows Says Telangana Film Exhibitors: సినీ ప్రియులకు థియేటర్ యాజమాన్యాలు మరో భారీ షాక్ ఇచ్చాయి. ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఉండవని ప్రకటించాయి. నిర్మాతలపై తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు యుద్ధమే ప్రకటించారు.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా ప్యాన్ ఇండవియా భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Janhvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల కెరర్లో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అయినా..స్టార్ కిడ్‌గా ఈమెకు వరుస అవకాశాలే వస్తున్నాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే హాట్ ఫోటో షూట్స్‌తో అభిమానులను కవ్విస్తూనే ఉంది.
Mohanlal: మోహన్‌లాల్ కెరీర్లో ఎన్నో డిఫరెంట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో 'లూసీఫర్' మూవీ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్ అంటూ ఎన్నో ఏళ్లుగా ప్రచారం నడిచింది. తాజాగా 'ఎల్ 2 ఎంపురాన్' అంటూ (L2 Empuraan) అంటూ లూసీఫర్ 2 మూవీ సీక్వెల్ ప్రారంభమైంది.
Samantha Viral Tweet: సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ గురించే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో పోస్టులు వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సమంత ఈరోజు వేసిన ఒక పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Jr NTR: ఎన్టీఆర్ ఈ మధ్య జరిగిన టిడిపి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు జరిగిన మరొక సంఘటన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అలానే నందమూరి అభిమానులను షాక్ కి గురి చేసింది.
Adiparvam Censor Talk Review: టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. ప్యాన్ ఇండియా భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
Venkatesh Upcoming Movie: చాలాకాలం సినిమాలకి దూరంగా ఉన్న మంచు మనోజ్ ఇప్పుడు వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు. ఇప్పటికే తేజా సజ్జ…మిరాయ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న మంచు మనోజ్.. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా కీలకపాత్రలో నటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.