PPF Investment: దేశవ్యాప్తంగా పీపీఎఫ్ ఎక్కౌంట్ ఖాతాదారులు కోట్లాదిగా ఉన్నారు. ఆకర్షణీయమైన వడ్డీతో పాటు ట్యాక్స్ మినహాయింపు ఉండటంతో పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడీ పీపీఎఫ్‌కు సంబంధించి కీలకమైన అలర్ట్ జారీ అయింది.
Jam Jelly And Murabba Manufacturing Business: ఏ వ్యాపారం అయినా ఎంతోకొంత రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకపోతే అది వ్యాపారమే కాదు. అయితే మార్కెట్ డిమాండ్‌ను బట్టి లాభానష్టాలు ఉంటాయి. ప్రస్తుతం ఎక్కువగా ఆహార ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందులో బిజినెస్ మొదలుపెడితే మంచి లాభాలు ఉంటాయి. వివరాలు ఇలా..
Jio AirFiber: వైర్లెస్ ఇంటర్నెట్ ఎయిర్ ఫైబర్‌ను జియో విస్తృతం చేస్తోంది. దీపావళి పురస్కరించుకుని దేశంలోని మరిన్ని నగరాలకు సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. జియో ఎయిర్ ఫైబర్ ఇప్పుడు మరింత చేరువైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Banks Interest Rates: దేశంలో ఒక్కొక్క బ్యాంక్ వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ అందరికంటే ఎక్కువ ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Tata SUV Cars: దేశంలోని వివిధ కారు ఉత్పత్తి కంపెనీల్లో టాటా మోటార్స్ స్థానం కీలకమైంది. మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుండయ్, హోండాలతో పోటీగా కార్ల విక్రయాలు నమోదు చేస్తోంది.ఇప్పుడు టాటా మోటార్స్ ఎస్యూవీ మార్కెట్లో హల్చల్ చేస్తోంది.
PPF Scheme Latest Updates: ప్రజలలో అత్యంత ఆదరణ పొందిన పథకాలలో పీపీఎఫ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో ప్రతి నెలా రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే.. మీరు ఏకంగా రూ.కోటి కార్ఫస్ ఫండ్‌ను క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటే..?
Bank Holidays: నిత్యం బ్యాంకు పనులతో బిజీగా ఉండేవారికి బిగ్ అలర్ట్. ఈ నెలలో వరుసగా ఐదురోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు పనులుంటే మరి ఆ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Drop Okaya Freedum Li-2 Electric Scooter Price: అతి తక్కువ ధరలోని ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ఫ్లిప్‌కార్ట్ OKAYA Freedum LI-2 ఎలక్ట్రిక్ బైక్‌ను విక్రయిస్తోంది. ఈ బైక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం.
How To Check PF Balance Online: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. వడ్డీ డబ్బులను ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో జమ అవ్వగా.. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మీ పీఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
PM Kisan E KYC Online Process: పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు పథకం ప్రయోజనం పొందాలంటే ముందుగా కచ్చితంగా ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నాటికి ప్రభుత్వం నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
How To Identify Pure Gold: థంతేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బంగారం కొనేముందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని విషయాలు మైండ్‌లో ఉంచుకుని నగల దుకాణానికి వెళ్లండి.
PPF Rules: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ మీ పిల్లలు లేదా కుటుంబం అవసరాలు పూర్తి చేసేందుకు అద్భుతమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే వ్యవస్థ ఇది. అందుకే ఏ విధమైన రిస్క్ ఉండదు. ఆందోళన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
LPG Gas Cylinder Price Today: గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రూ.200 నుంచి రూ.300 వరకు పెంచగా.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Diwali Car Discounts 2023: మారుతి సుజుకి కార్లపై భారీ తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త డిస్కౌంట్లను ప్రకటించింది. రూ.లక్ష వరకు ప్రయోజనం పొందవచ్చు. ఎలాగంటే..?
Vistara Airlines: విమాన ప్రయాణీకులకు శుభవార్త. ఇక విమానంలో కూడా ఇంటర్నెట్ ఎంజాయ్ చేయవచ్చు. విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రయాణీకులకు వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diwali Top Shares: షేర్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి షేర్ విలువ ఆకాశాన్నంటుతుంటే, ఒక్కోసారి కిందకు పడిపోతుంటుంది. అందుకే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టెముందు చాలా పరిశీలన అవసరమౌతాయి.
Pushkal Revolutionary Paddy Variety Unveiled: తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చేలా వరిసాగులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది నూజివీడు సీడ్స్. విప్లవాత్మక వరి రకం పుష్కల్ను గురువారం వర్చువల్‌గా ప్రారంభించింది.
షేర్ మార్కెట్ అంటేనే ఓ వింత ప్రపంచం. ఎప్పుడు ఏ కంపెనీ షేర్ ఆకాశాన్ని తాకుతుందో..ఎప్పుడు ఏది పడిపోతుందో అంచనా కష్టమే. కొన్ని షేర్లు కోటీశ్వరులుగా మార్చేస్తాయి. ఏదైనా షేర్ కొనుగోలు చేసిన తరువాత ఎక్కువ సమయం నిరీక్షిస్తే మీకు మహర్దశ పట్టవచ్చు.
NPS New Rules 2023: ఎన్పీఎస్ నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఇక నుంచి మొత్తం ఒకేసారి కాకుండా.. విడతల వారీగా నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 60 శాతం వరకు నిర్ణీత కాల వ్యవధిలలో విత్ డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
LPG Gas Price Hike: నవంబర్ నెల ప్రారంభంతోనే వాణిజ్య సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఏకంగా రూ.101.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా నేటి నుంచి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.